ఎంఎస్ లైఫ్ స్టీల్‌లో భాగస్వామిగా ఉంటే ?
ఎంఎస్ లైఫ్ స్టీల్‌లో మీలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని తట్టి లేపే విధంగా కెరీర్ వృద్ధిలో భాగస్వాములుగా ఉంటారు. మీ కెరీర్‌లోని ప్రతి అడుగులో మీకు అవసరమైన శిక్షణను ఇస్తూ, మీలో ఉన్న ఉత్తమ సామర్ధ్యాన్ని వెలికి తీయడానికి సలహాదారుగా ఉంటాము. ఉద్యోగుల అభివృద్ధి ప్రణాళిక (employee growth plan)లో భాగంగా ఎంఎస్‌లైఫ్ స్టీల్ ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా 5S నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తుంది. తక్కువ సమయంలో మీ ఉత్పాదకతను సమర్థంగా, విస్తరింప చేయడానికి సాయపడే ఉత్పాదక సాధనమే 5S.
వివిధ సామర్థ్యాలలో మా జట్టులో ఉత్సాహభరితమైన, తగిన సామర్థ్యం గల వ్యక్తులను వెతుకుతూ ఉంటాము.

ఎంఎస్‌లైఫ్‌లో కలిసికట్టుగా
అద్భుతమైన నైపుణ్యాల సమూహంతో ఆధునీకరణ దిశగా, వేగంగా వృద్ధి చెందుతూ కలిసికట్టుగా పనిచేస్తూ, కలిసికట్టుగా వృద్ధి చెందే చోట పనిచేయడం మరియు నేర్చుకోవడం దిశగా చేసే సంస్థ.
ప్రస్తుత ఓపెనింగ్స్
బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్
• తనకు అప్పగించిన పరిధి వరకు ప్రాథమిక & ద్వితీయ అమ్మకాల టార్గెట్ ను చేరుకోవడం, ఛానెల్ నిర్వహణ, మార్కెటింగ్ కార్యక్రమాలకు బాధ్యులు.
• బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా మీకు అప్పగించిన పరిధి వరకు సేల్స్ టార్గెట్ ను సాధించడానికి అమ్మకాల ప్రణాళిక మరియు బడ్జెట్ ను వృద్ధి చేయడానికి బాధ్యులు. వివిధ ఉత్పత్తులకు అనుకున్న అమ్మకాల పరిమాణం మరియు లాభాలను డీలర్లు / పంపిణీదారులకు ప్రదర్శించడానికి ఒక సమర్థవంతమైన నెట్వర్క్ ను అభివృద్ధి చేయడం, బలపరచడం. కొత్త రిటైల్ అవకాశాలపై మీ జట్టు సభ్యులు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెళ్లబుచ్చేలా ప్రేరణ కలిగించడం.
• మీకు ఇవ్వబడిన ప్రాంతంలోని సేల్స్ ఎగ్జిక్యూివ్స్ మరియు సేల్స్ ఆఫీసర్ల జట్టుపై నాయకత్వ నియంత్రణ ఉండటం, ఇది మార్కెటింగ్ సేల్స్ ప్రమెషన్‌లను అమలుపరచడానికి తద్వారా సేల్స్ టార్గెట్ లను చేరుకోవడానికి సాధ్యపడుతుంది.
• కంపెనీ యొక్క అమ్మకాల లక్ష్యాలు సాధించడానికి, మీకు ఇవ్వబడిన ప్రాంతంలోని వార్షిక అమ్మకాల ప్రణాళిక మరియు బడ్జెట్ ను వృద్ధి చేయడం.
• సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఆఫీసర్స్, ఆ ప్రాంతంలోని డీలర్లు, పంపిణీదారులతో జట్టుగా ఏర్పడి అమ్మకాలు జరిపించి, వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సాధించడం.
• ఆ ప్రాంతంలోని సేల్స్ టార్గెట్ ను పర్యవేక్షించి, నియంత్రించడం ద్వారా వనరులను తగినంతగా ఉపయోగించుకో గలిగేలా నిర్ధారిస్తుంది.
• మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడానికి, అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త అవకాశాలను కనుగొనడానికి నిత్యం మార్కెట్ సందర్శనలు నిర్వహించాలి.
• ఆ ప్రాంతంలోని కొత్త మరియు వృద్ధి చేసిన ఉత్పత్తుల గురించి మరియు ఉత్పత్తుల లభ్యం గురించిన సమాచారాన్ని అందించేలా సమర్థవంతమైన డీలర్ / పంపిణీదారు నెట్వర్క్ ను స్థాపించి, నిర్వహించడం.
• మార్కెటింగ్ ప్రణాళిక అమలుపరచేందుకు ప్రమోషన్‌లు మరియు ప్రకటనలు గలవు.
• మీకు అప్పగించిన జిల్లాలో మార్కెటింగ్ సంబంధాలు, అమ్మకాల వృద్ధిని అమలుపరచి, మూల్యాంకనం చేయండి.
• మీ సేల్స్ టీం కు సేల్స్ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించి, అప్పగించండి మరియు వారి పని పట్ల ప్రేరణ కలిగించి, పునఃసమీక్ష చేస్తూ బాధ్యత కలిగి ఉండండి.
• మీ పోటీదారు యొక్క కదలికలపై దృష్టి ఉంచి బిజినెస్ మేనేజర్‌కు రిపోర్ట్ చేయండి.

బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్
• తనకు అప్పగించిన జిల్లా వరకు ప్రాథమిక & ద్వితీయ అమ్మకాల టార్గెట్ లను పూర్తి చేయడం, ఛానల్ నిర్వహణ, మార్కెటింగ్ కార్యక్రమాలకు బాద్యులు.
• బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా, మీకు ఇవ్వబడిన జిల్లాలో, సేల్స్ ఆఫీసర్లతో అమ్మకాల లక్ష్యాలను సాధించడానికి మీరే బాధ్యులు. పంపిణీదారులు, డీలర్లు, రీటైలర్‌ల నెట్వర్క్ స్థాపించి, నిర్వహించడానికి సాయపడాలి.
• సేల్స్ ప్రణాళికలు మరియు ప్రమోషన్‌లను అమలు చేయడం. ఎంఎస్‌లైఫ్ ఉత్పత్తి మరియు వాడే విధానంపై మీకు ఉన్న అవగాహన మన వినియోగదారుల ఫిర్యాదులకు సంతృప్తికరంగా స్పష్టతను ఇవ్వడానికి సాయపడుతుంది. సేల్స్ డేటాను సేకరించి, సమీకరించి తద్వారా విజయం సాధించే పద్ధతులను విశ్లేషించి, మూల్యాంకనం చేసే బాధ్యత మీదే.
• ప్రతి ప్రాంతానికి ఇవ్వబడిన అమ్మకాల లక్ష్యాలు సాధించడానికి బాధ్యులు.
• సేల్స్ ఆఫీసర్ల టీం మరియు సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ద్వారా కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను ముందుకు తీసుకెళ్లడం.
• పంపిణీదారులు, రిటైలర్లు, వినియోగదారులతో సత్సంబంధాలు మరియు వారితో మంచి నెట్వర్క్ ను స్థాపించి ఎంఎస్‌లైఫ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం.
• ఉత్పత్తుల గురించిన జ్ఞానాన్ని అపరిమితంగా కలిగి ఉండటం, అదేవిధంగా కంపెనీ పాలసీలు, సంస్థ పద్ధతులపై అవగాహన కలిగి ఉండటం.
• ఆ మార్గంలోని మొత్తం అమ్మకాలను మరియు పోటీదారు కదలికలను గమనించడానికి నిత్యం మార్కెట్ సందర్శనలు నిర్వహించాలి.
• వినియోగదారుల ఫిర్యాదులకు సంతృప్తికరమైన స్పష్టమైన వివరణలు ఇచ్చేలా చూడాలి.
• మార్కిెంగ్ టీం నుంచి మద్దతు పొంది BDM తో కలిసి పనిచేయడం ద్వారా అమ్మకాల వృద్ధి మరియు పద్ధతులు అమలుపరచాలి.
• జాబితాలో ఉన్న స్టాక్ తగినంత ఉన్నదా లేదా అని సరకు నిల్వ కేంద్రాన్ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి.
• సేల్స్ డేాను సేకరించి, సమీకరించి సిస్టం / డాక్యుమెంట్ లో ఎంటర్ చేయాలి.

సేల్స్ ఆఫీసర్
• ఇవ్వబడిన ప్రాంతాలలో నిర్దేశించిన సేల్స్ టార్గెట్ లకు & రిటైల్ నెట్వర్క్ విస్తృతికి బాధ్యులు.
• ఒక సేల్స్ ఆఫీసర్‌గా మీకు ఇవ్వబడిన ద్వితీయ (రిటైల్) అమ్మకాల లక్ష్యాల సాధనకు మీరే బాధ్యులు. మీకు కేయించిన జిల్లాలలో సమర్థవంతమైన కవరేజ్ మరియు రిటైలర్ల మార్పిడి ద్వారా మార్కెట్ లో ఎంఎస్‌లైఫ్ ఉనికిని మరియు వ్యాప్తిని విస్తరింపజేయడం.
• ఎంఎస్‌లైఫ్ ఉత్పత్తులు మరియు అమ్మకాల విధానంపై మంచి అవగాహనను ప్రదర్శించినప్పుడే వినియోగదారుల ఫిర్యాదులకు సంతృప్తికరమైన రీతిలో స్పందించగలరు.
• మీకు కేయించిన జిల్లాలో ప్రమోషనల్ (వృద్ధి) కార్యక్రమాలకు ప్రణాళికకు మద్దతు ఇవ్వాలి.
• మీకు కేయించిన PJP కు కట్టుబడి ఉండి, ప్రతిరోజూ రిపోర్ట్‌లు సమర్పించాలి.
• మీకు కేయించిన జిల్లాలను పూర్తిగా కవర్ చేయడానికి తగిన రిటైలర్లను కనుగొనాలి.
• డీలర్ కౌంటర్ సేల్‌ను నిర్వహించి వినియోగదారులను సమర్థంగా మార్చవచ్చు.
• ఉత్పత్తిని గురించిన జ్ఞానాన్ని కలిగి అర్థవంతంగా చక్కగా వివరించగలగాలి.
• అమ్మకాల విధానంపై సంపూర్ణ అవగాహన కలిగి అనుసరించండి.
• వినియోగదారుల ఫిర్యాదులు, ప్రశ్నలకు సంతృప్తికరమైన, స్పష్టమైన వివరాలు ఇవ్వగలగాలి.
• సేల్స్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి పనిచేయడం ద్వారా సేల్స్ ప్రమోషన్స్ అమలుపరచాలి.
• POP / POS లలో మనం ప్రమోట్ చేయాలనుకొన్న సరుకు తగిన రీతిలో ప్రదర్శనకు ఉన్నవా లేదా అని గమనించాలి.
• ప్రస్తుత మరియు భావి వినియోగదారుల డేటాబేస్ నిర్వహణ ఉండాలి.