కట్ & బెండ్

కట్ & బెండ్

మా యొక్క ఆవిష్కరణల దిశగా నడిచే విధానానికి నిలువెత్తు సాక్ష్యం మా క్‌ & బెండ్‌ స్టీల్‌. మా ఇటలీ సాంకేతికత పరిజ్ఞానము వలన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులకు, అవసరాలకు సరిపోయే విధంగా అనుకూలమైన పొడవు మరియు వంపు ఖచ్చితమైన టైలర్‌ - మేడ్‌ ఉక్కును సృష్టించడానికి సహాయపడుతుంది. ఆటోమేటెడ్ యంత్రాలు ఖచ్చితత్వంతో నడుపబడటం వల్ల అసలు వృధా ఉండదు. ఎందుకంటే రూపకల్పన తయారీలో ఉన్న విధంగానే ఖచ్చితమైన నిర్దేశాలతో ఉక్కును కత్తిరించడం, వంచడం జరుగుతుంది కాబట్టి.
ఎంఎస్‌ లైఫ్‌ కట్ & బెండ్‌ ఉక్కు యొక్క ప్రయోజనాలు

ఉపయుక్తమైన అనుకూలత

వాడుకకు సిద్ధమైన ఉత్పత్తులు

తయారీ సమయం సగానికి తగ్గించబడుట

వృధాలేకపోవడం వల్ల డబ్బు ఆదా

ఆటోమేటెడ్ ఖచ్చిత్వం +/-1 వరకు

పనివారి వేతనం మిగులు

వృధా ఉక్కు దోపిడీ ఉండదు

నిల్వ, గిడ్డంగుల అసౌకర్యం ఉండదు