ఉన్నతమయినది, గొప్పది & సురక్షితమైన నిర్మాణం
ఎంఎస్ లైఫ్ స్టీల్ దృఢత్వం, సాగే గుణం మరియు అసమాన నాణ్యత స్థిరత్వాల గొప్ప కలయిక. ప్రతిష్టాంగా పటిష్టంగా మరియు దృఢంగా, సుతిమెత్తగా, సాగేగుణం మరియు అతికే గుణం కలిగి, తక్కువ కర్బన స్థాయి మరియు అధిక భౌతిక లక్షణాల వల్ల 18% నుంచి 24% వరకు సాగదీయబడి పొడవయ్యే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మా ప్రత్యేకమైన పట్టి ఉంచే తత్వం గల లోహపు రూపకల్పన వల్ల కడ్డీలు కాంక్రీటుతో గట్టిగా బంధించబడి ఫలితంగా గట్టి పునాది ఏర్పడుతుంది. ఎంఎస్ లైఫ్ 600 తయారీలో ఉపయోగించిన అధునాతన సాంకేతికత, కడ్డీ చుట్టూ ఉన్న పరిపూర్ణ వలయం దానికి గట్టి పట్టును ఇస్తుంది అనే భరోసా కల్పిస్తుంది. స్టాప్ - స్టార్ట్ షియర్స్ మరియు పేటెంటెడ్ థర్మెక్స్ ట్రీట్మెంట్ సిస్టం లాంటి మా ఉష్ణప్రక్రియ జర్మన్ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సివిల్ ఇంజనీర్ల డిమాండ్లకు అనుగుణంగా తక్కువ ధర, అధిక దృఢత్వం, ఉత్తమ నాణ్యత గల ఇనుప కడ్డీలను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి. నాణ్యతా ప్రమాణాలకు మరియు గట్టి నాణ్యతా కొలమానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం వల్ల భారత ఉపఖండంలో ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రై.లి. ఈ సాంకేతికతతో కడ్డీలు ఉత్పత్తి చేసి అమ్మడానికి అధికారిక అనుమతి సంపాదించింది.
ఎంఎస్‌లైఫ్ స్టీల్ 600 రీబార్స్ ప్రయోజనాలు
ఎంఎస్ లైఫ్ స్టీల్ 600 రీబార్స్ మా యొక్క విస్తృతమైన వ్యాపార పంపిణీ మరియు డీలర్ల నెట్వర్క్ ద్వారా లభ్యమవుతాయి మరియు కొనేటప్పుడు కంపెనీ నిర్ణయించిన ధర, సరైన బరువుకే లభిస్తాయనే భరోసా కలిగి ఉంది.
మేము సైజుల వారీగా కడ్డీలకు ధర నిర్ణయించి విడిగా కడ్డీలను అమ్ముతాము.
- నిర్మాణ సమయంలో తక్కువ కాకుండా, అలాగే వృధా కాకుండా అవసరమైనంత పొడవు కొనండి.
- తూకంలో అసమతుల్యతను తొలగించడం ద్వారా మీ డబ్బుకు అధిక విలువ పొందండి.
సిఫారసు చేసిన వినియోగదారు ధర
అమ్మకాలు పారదర్శకంగా ఉండటం కోసం ఎంఎస్ లైఫ్ స్టీల్ 600 రీబార్స్ కంపెనీ సిఫారసు చేసిన వినియోగదారు ధరకే అమ్మబడును. ఈ ధరలు అన్ని డీలర్ ఆయిట్లెట్ లలో ప్రదర్శించబడతాయి
వినియోగదారు పాలసీ
• ఎంఎస్ లైఫ్ స్టీల్ 600 ధరల్లో 100% పారదర్శకత ఉంటుంది అనే భరోసా కల్పించడం ద్వారా అన్నివేళలా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొనే విధానాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తుంది.
• ఎంఎస్‌లైఫ్ స్టీల్ 600 ఉత్పత్తులు, నాణ్యత, డబ్బుకు విలువ మరియు తృప్తి లాిం వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలను అధిగమించడానికి కృషి చేస్తుంది.
• ఎంఎస్‌లైఫ్ స్టీల్ 600 వినియోగదారులతో ఉన్న సంబంధాలకు అధిక విలువనిస్తుంది మరియు ఇరువురి ప్రయోజనాల కోసం ఈ సంబంధాలను బలపరచడానికి నిరంతరం శ్రమిస్తుంది.
• ఎంఎస్‌లైఫ్ స్టీల్ 600 ఉత్పత్తులు, నాణ్యత, డబ్బుకు విలువ మరియు తృప్తి లాిం వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలను అధిగమించడానికి కృషి చేస్తుంది.
• ఎంఎస్‌లైఫ్ స్టీల్ 600 వినియోగదారులతో ఉన్న సంబంధాలకు అధిక విలువనిస్తుంది మరియు ఇరువురి ప్రయోజనాల కోసం ఈ సంబంధాలను బలపరచడానికి నిరంతరం శ్రమిస్తుంది.
వస్తువు వివరాలు
MS లైఫ్ 600 (TMT బార్స్) యొక్క భౌతిక స్వభావము
గ్రేడ్‌లు | దిగుబడి(min.Mpa) | యుటిఎస్(min.Mpa) | పొడుగు (min.%) | |||
---|---|---|---|---|---|---|
బిఐఎస్ | ఎంఎస్ లైఫ్ | బిఐఎస్ | ఎంఎస్ లైఫ్ | బిఐఎస్ | ఎంఎస్ లైఫ్ | |
Fe-600 | 600 | 630 | 610 | 680 | 10 | 14 |
ఎంఎస్ లైఫ్ 600 కెమిస్ట్రీ
బిఐఎస్ | ఎంఎస్ లైఫ్ 600 | |
---|---|---|
కార్బన్ (Max %) | 0.30 | 0.18 to 0.20 |
మాంగనీస్ (Max %) | 0.5 - 0.8 | 0.5 to 0.8 |
సల్ఫర్ & ఫాస్పరస్ | ISI:1786/2008 ప్రకారం | ISI:1786/2008 ప్రకారం |
రన్నింగ్ మాస్ / మీటర్ గమనించబడింది
నిర్దిష్టమైన | BIS పరిధి సహనం | ఎంఎస్ లైఫ్ 600 పరిధి సహనం | ||
---|---|---|---|---|
పరిమాణం(mm) | కిగా/మీటర్ | కిగా/మీటర్ | కిగా/మీటర్ | |
(Min) - (Max) | (Min) - (Max) | % | ||
8 | 0.395 | 0.367 - 0.423 | 0.367 - 0.395 | ±7 |
10 | 0.617 | 0.574 - 0.660 | 0.574 - 0.617 | ±7 |
12 | 0.888 | 0.844 - 0.932 | 0.844 - 0.888 | ±5 |
16 | 1.580 | 1.500 - 1.659 | 1.500 - 1.580 | ±5 |
20 | 2.470 | 2.369 - 2.544 | 2.396 - 2.470 | ±3 |
25 | 3.850 | 3.735 - 3.965 | 3.735 - 3.850 | ±3 |
28 | 4.830 | 4.685 - 4.975 | 4.685 - 4.830 | ±3 |
32 | 6.310 | 6.120 - 6.499 | 6.120 - 6.310 | ±3 |
