అవార్డులు & గుర్తింపు

మా హద్దులను మేమే అధిగమిస్తూ, ఇంతకు ముందు చేసిన పనికంటే అంతకు మించి చేయడం మా నిరంతర ప్రయత్నం మరియు దానికి మేము అభినందనలు అందుకున్నప్పుడు ఇంకా కష్టపడి పనిచేయడానికి మాకు ప్రేరణ కలుగుతుంది.
స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ సర్టిఫైడ్‌ కంపెనీ - 2009
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారతప్రభుత్వం
9001 : 2000 సర్టిఫైడ్‌ కంపెనీ
2006 సంవత్సరానికి ''బెస్ట్‌ స్టీల్‌'' అవార్డు
శ్రీ.శ్రీ ప్రకాశ్‌ జైశ్వాల్‌, గౌరవనీయులైన కేంద్రమంత్రి గారిచే ''బెస్ట్‌ ఎంప్లాయి ప్రాక్టీసెస్‌'' అవార్డు
"బెస్ట్ ఎంప్లాయి ప్రాక్టీసెస్" అవార్డు
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ, తెలంగాణ ప్రభుత్వము నిర్వహించబడిన పరిశ్రమ అవార్డులు, 2018 లో శ్రీ కె.టి.రామారావు, మంత్రి గారిచే బహుకరణ మా గౌరవనీయులైన ఛైర్మన్‌ శ్రీ.మాణెక్‌లాల్‌జీ గారికి వైశ్యరత్న అవార్డు బహూకరణ
మా గౌరవనీయులైన ఛైర్మన్‌ శ్రీ.మాణెక్‌లాల్‌జీ గారికి వైశ్యరత్న అవార్డు బహూకరణ
సమాజానికి వారు చేసిన విలువైన సేవలకు గాను శ్రీ కె.టి.రామారావు. ఐ.టి. శాఖామంత్రి గారిచే బహుకరణ