MS లైఫ్ స్టీల్ భారతదేశంలోని పది మేటి పరిశ్రమలలో ఒకటిగా ఉపయోగించే వినూత్న సాంకేతికత
ఆధునిక సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు పోటీతత్వపు ప్రయోజనాన్ని ప్రముఖంగా కలిగి వుంటాయి. స్టీల్ పరిశ్రమలోని కంపెనీలకు యిది మినహాయింపేమీ కాదు. భారతదేశంలోని పది స్టీల్ కంపెనీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వాని పోటీదారులపై ఆధిక్యతను సంపాదించినాయి. ఏ నిర్మాణ రంగ ప్రాజెక్టులో ఉపయోగించ బడు ముడి పదార్థముల నాణ్యతకు ప్రాధాన్యత వుంటుంది. అందువలన ముఖ్యమైన మెటీరియల్ గా నిర్మాణ రంగంలో స్టీల్ తన స్థానాన్ని కైవసం చేసుకున్నది స్టీల్ TMT బార్లు గృహ సంబంధమైన లేదా భారీ స్థాయి నిర్మాణాలలో ప్రాథమికంగా ఉపయోగించ బడుతున్నాయి. MS లైఫ్ వారి TMT బార్లు నిర్మాణ రంగంలో గణనీయంగా పెరగడానికి మూలకారణము వాటి యొక్క ఆధునిక సాంకేతికత లక్షణాలు మాత్రమే. ఈ బార్లు ధృడంగా వుండి, మన్నిక కలిగి, త్రుప్పు పట్టకుండా మరియు సాగేందుకు వీలుగా వుంటాయి. ఈ అపూర్వ లక్షణాల కలయిక వలన మన నిర్మాణ రంగంలో యివి తప్పనిసరిగ ఉపయోగించ బడుతాయి. …
టిఎంటి కడ్డీలు భవన నిర్మాణ పరిశ్రమను ఏ విధంగా పునర్నిర్వచించాయి
భారతదేశం, ఆర్థికపరంగా వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటి, దీనిలో భవన నిర్మాణ పరిశ్రమ ముఖ్య పాత్రను పోషిస్తుంది. …
ఇంటి నిర్మాణానికి ఉత్తమ టిఎంటి గ్రేడ్
ప్రస్తుతం నిర్మాణాలలో టిఎంటి ఉక్కును అందరు సాధారణంగా వాడుతున్నారు. టిఎంటి అంటే ఏమి? …
టిఎంటి రీఇన్ఫోర్స్మెంట్ కడ్డీల పరీక్ష
థర్మోమెకానికల్లీ ట్రీటెడ్ (TMT) ప్రక్రియ నిర్మాణాలకు కావలసిన నాణ్యత మరియు అధికబలాన్ని ఇవ్వడానికి అభివృద్ధి చేయబడింది …